Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్ కు ఘన సన్మానం

Author
Posted By HINDUSTAN
| 10 Sep 2025, 05:24 PM | ఎడ్యుకేషన్
పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్ కు ఘన సన్మానం




ఆదిలాబాద్ : గుడిహత్నూర్ మండలంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్ లో విధులు నిర్వహిస్తూ,  ఇటీవల సహాయ ఆచార్యునిగా పదోన్నతి  పై  ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాదుకు వెళ్లినా రాథోడ్ శ్రావణ్ కు  గుడిహత్నూర్ కళాశాల ప్రిన్సిపాల్ , భోధన  బోధనేతర సిబ్బంది  ఘనంగా సన్మానించారు.
పదోన్నతి పొందిన రాథోడ్ శ్రావణ్
కు ఆత్మియ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.



ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డి.శ్రీనివాస్ 
మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి పదోన్నతి,  సహజమని అన్నారు.


ఇవి కూడా చదవండి


రాథోడ్ శ్రావణ్  తన యొక్క విధి నిర్వహణలో  భాగంగా విద్యార్థిని విద్యార్థులను నాణ్యమైన విద్యను భోధిస్తూ,
అంకిత భావంతో విధులు నిర్వహించారని వారి సేవలను కొనియాడారు.



ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు  భోధన, బోధనేతర సిబ్బంది
విద్యార్థిని, విద్యార్థులు పాల్గోన్నారు.