Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

Breaking news : జిల్లాలో పదిమంది ప్రొఫెషనల్ ఎస్సైలు, 11 మంది రెగ్యులర్ ఎస్ఐల బదిలీలు

Author
Posted By HINDUSTAN
| 03 May 2025, 07:05 PM | తాజా సమాచారం
Breaking news : జిల్లాలో పదిమంది ప్రొఫెషనల్ ఎస్సైలు, 11 మంది రెగ్యులర్ ఎస్ఐల బదిలీలు


పదిమంది ప్రొఫెషనరీ ఎస్ఐలకు నెల రోజులపాటు ఎస్ హెచ్ ఓ గా శిక్షణ.*

*11 మంది ఎస్ఐలకు స్థాన చలనం.*

*ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*

🔹 *స్థాన చలనం పొందిన ఎస్సైలు.*

1) ఏ తిరుపతి - ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నుండి డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్, అటాచ్ టు ఆదిలాబాద్ టు టౌన్.
2) వి పురుషోత్తం -  జైనథ్ పోలీస్ స్టేషన్ నుండి ఇచ్చోడా పోలీస్ స్టేషన్.
3) పి దివ్యభారతి - బేల పోలీస్ స్టేషన్ నుండి తాంసి పోలీస్ స్టేషన్.
4) కే నాగనాథ్ - విఆర్ ఆదిలాబాద్ -  బేల.
5) డి రాధిక - తాంసి నుండి తలమడుగు.
6) పి గౌతమ్ - గుడిహత్నూర్ నుండి జైనథ్ పోలీస్ స్టేషన్.
7) బి అంజమ్మ - తలమడుగు నుండి డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ ఆదిలాబాద్, అటాచ్ టు ఆదిలాబాద్ వన్ టౌన్.
8) డి శివరాం - సిరికొండ పోలీస్ స్టేషన్ నుండి ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ అటాచ్.
9) జి అప్పారావు - ఆదిలాబాద్ హెడ్ కోటర్స్ నుండి ఉట్నూర్ పోలీస్ స్టేషన్ అటాచ్.
10) డి పద్మ - వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఇచ్చోడ పోలీస్ స్టేషన్ అటాచ్.
11) కే రవీందర్ ఆదిలాబాద్ టు టౌన్ నుండి మావల పోలీస్ స్టేషన్ అటాచ్.

*నెల రోజులపాటు ఎస్ హెచ్ ఓ లుగా విధులు నిర్వహించనున్న ప్రొఫెషనరీ ఎస్సైలు.*

1) కొమ్ము అఖిల్ - నార్నూర్ పోలీస్ స్టేషన్.
2) గడ్డం రమ్య - జైనథ్ పోలీస్ స్టేషన్.
3) బోడ పీర్ సింగ్ నాయక్ - భీంపూర్ పోలీస్ స్టేషన్.
4) ఎస్ శ్రీ సాయి - సిరికొండ పోలీస్ స్టేషన్.
5) పిల్లి ప్రణయ్ కుమార్ -  మావల పోలీస్ స్టేషన్.
6) సతలపల్లి పూజ - ఉట్నూర్ పోలీస్ స్టేషన్.
7) గడ్డల సంజయ్ కుమార్ - ఇచ్చోడ పోలీస్ స్టేషన్.
8) కోట రాజశేఖర్ రెడ్డి - బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్.
9) ఎస్ జీవన్ రెడ్డి - గాదిగూడ పోలీస్ స్టేషన్.
10) యనకి మధు కృష్ణ - గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్.