Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చెత్తను తొలగించారు... రిపబ్లిక్ హిందుస్థాన్ ఎఫెక్ట్

Author
Posted By HINDUSTAN
| 25 Mar 2025, 06:20 AM | ఏజెన్సి ఏరియా
చెత్తను తొలగించారు... రిపబ్లిక్ హిందుస్థాన్ ఎఫెక్ట్


రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలంలోని ఆడేగామ గ్రామపంచాయతీ పరిధిలోని ఆశ్రమ పాఠశాల సమీపంలోని వాగులో పెద్దమొత్తంలో జంతు వ్యర్థాలు మరియు చెత్తను పారబోయడంతో దుర్వాసన పై రిపబ్లిక్ హిందుస్థాన్ రాసిన వార్త కథనానికి అధికారులు స్పందించారు.



అక్కడి పేర్కొన్న చెత్తను కాల్చి వేశారు. అయితే ఇచ్చోడ మండలం నుండి చెత్తను ఇక్కడికి తీసుకొచ్చి రాత్రి వేళలో పారబోస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి