Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జల్దా గ్రామంలో రాఫిడ్ ఫీవర్ సర్వే

Author
Posted By HINDUSTAN
| 03 Sep 2024, 02:28 PM | ఆదిలాబాద్
జల్దా గ్రామంలో రాఫిడ్ ఫీవర్ సర్వే


రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :



మంగళవారం రోజు జల్దా గ్రామంలో మేడిగూడ పల్లి దవాఖాన వైద్యాధికారి డా.సాయిబాలకృష్ణ గిత్తె రాపిడ్ ఫీవర్ సర్వే ను నిర్వహించారు.





ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి , మందులు పంపిణీ చేశారు.
డ్రై డే కార్యకలాపాలలో భాగంగా పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి పిల్లలను ఎన్ ఆర్ సి రిమ్స్ ఆదిలాబాద్‌కు తీసుకెళ్ళాలని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పల్లెదవఖాన మేడిగూడ ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్ జల్దా అంబాబాయి, హెల్త్ అసిస్టెంట్ జాదవ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.