Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆదివాసి యువకునిపై దాడి హేయమైన చర్య

Author
Posted By HINDUSTAN
| 13 May 2024, 04:08 PM | లోక్ సభ ఎన్నికలు -2024


బాధ్యులపై వెంటనే కఠినమైన చర్యలు చేపట్టాలి

*ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్

రిపబ్లిక్ హిందుస్థాన్ , జైనూర్ :

సోమవారం రోజు కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రములో రెండు వర్గాల మధ్య ఘర్షణ పేరుతో ఆదివాసి యువకుడిపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై వెంటనే తగిన కఠినమైన చర్యలు చేపట్టక పోతే ఆదివాసి సంఘాలన్నీ కలసి తీవ్ర ఆందోళనకుదిగాల్సి వస్తుందని  ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హెచ్చరించారు.