Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

Author
Posted By HINDUSTAN
| 29 Feb 2024, 01:30 PM | రాజకీయం




రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ జిల్లా : 


ఇవి కూడా చదవండి


మార్చి 4వ తేదీన ప్రధాన మంత్రి అదిలాబాద్ పర్యటన సందర్భంగా 
ఏర్పాట్లను  జిల్లా పాలనాధికారి రాహూల్ రాజ్ పరిశీలించారు.



మార్చి 4 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అదిలాబాద్ రానున్న సందర్భంగా  గురువారం జిల్లా పాలనాధికారి రాహూల్ రాజ్ జిల్లా ఎస్పీ గౌస్ అలాం, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, శాసన సభ్యులు పాయల శంకర్ , ఎంపీ సోయం బాపురావు లతో కలసి ఇందిరా ప్రియదర్శిని స్టేడియం , హెలిప్యాడ్ వద్ద స్థలాన్ని పరిశీలించి,  సంబంధిత అధికారులు ఆర్ అండ్ బి, మున్సిపల్ కమిషనర్ లను  ఏర్పాట్ల పై పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,  తదితరులు, పాల్గొన్నారు.