Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తమిళనాడు ముఖ్యమంత్రిని అపాయము నుండి కాపాడిన నరేంద్ర మోడీ

Author
Posted By HINDUSTAN
| 20 Jan 2024, 02:09 PM | రాజకీయం


తమిళనాడు : ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ వేదికపై శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ప్రధాని మోడీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్టేజ్ పైకి నడుస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎంకే స్టాలిన్ కాలు స్లిప్ అయి కింద పడిపోబోయాడు.

అప్రమత్తమైన ప్రధాని నరేంద్ర మోడీ సీఎం స్టాలిన్ చేయి పట్టుకుని కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది...