Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు...

Author
Posted By HINDUSTAN
| 13 Jan 2024, 01:14 PM | క్రైమ్ న్యూస్





రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ

రాజురా గ్రామానికి చెందిన జాదవ్ అంబారావు గ్రామం రాజురా మండల్ నేరడిగొండ కారు ఢీకొట్టు కొట్టడం వలన తీవ్ర గాాలయల పాలయ్యారు. ఈ ఘటన కమల్ కోర్ట్ లక్ష్మణ్ చందా మండలంలోని జరిగింది.

నిన్న తన సోదరి కమల్ కోట్ లో ఉన్నదని అక్కడికి వెళ్లారు అక్కడినుంచి వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.