Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇచ్చోడాలో కొట్లు విలువ చేసే నిజమోద్దీన్ భూములు.... అతని స్కెచ్ తో...

Author
Posted By HINDUSTAN
| 02 Feb 2023, 02:06 PM | రాజకీయం


ఇచ్చోడా లో కొట్లు విలువ చేసే నిజమోద్దీన్ కాలం నాటి భూములను వివాదాస్పద రీతిలో ఓ వ్యక్తి తనపేరిట మార్చుకుంటున్నారు. ఆపొజిషన్ పార్టీకి తెలియకుండా వారి ప్రమేయం లేకుండా కోర్టులో పెండింగ్ లో ఉన్నారు భూములు, ఇలా పట్టా చేసిన అలా అమ్మేస్తున్న వైనం....



పట్టా అయినా రెండు మూడు రోజులకు అమ్మేస్తున్న వైనం.... ఇప్పటివరకు ఆ భూములు అమ్మి కొట్లు పంచుకుని , అధికారులను మాములు రూపం లో కోట్ల రూపాయలు ముఠజెప్పినట్లుగా తెలుస్తుంది... దీని పై త్వరలో మరన్ని నిజాలతో మీముందుకు వస్తుంది మీ రిపబ్లిక్ హిందూస్థాన్....

ఇవి కూడా చదవండి