Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

Wrngl: అధికారుల నిర్లక్ష్యం…. జాతీయ జెండాకు అవమానం

Author
Posted By HINDUSTAN
| 26 Jan 2023, 01:22 PM | వరంగల్ రూరల్




రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : నల్లబెల్లి మండల కేంద్రంలో సమయం దాటిన సొసైటీ మరియు అంగన్వాడి కేంద్రంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. జాతీయ జెండా ఎగురవేసిన అధికారులు నియమాలను గాలికొదిలేశారు.


ఇవి కూడా చదవండి






నియమాలు ఎం చెబుతున్నాయి...
జెండాలోని తెలుపురంగు మధ్యలో అశోక ధర్మచక్రం (24 ఆకులు) నీలం రంగులో వుండాలి. జెండాను ఎగురవేయటం మరియు దించటం అనేది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే జరగాలి. జెండాను నేలమీదగాని, నీటిమీదగానీ పడనీయకూడదు. జెండాను ఎగురవేసేటపుడు వడిగా (వేగంగా) ఎగురవేయాలి.