Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

TS POLICE : ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు అధికారుల అధికారిక ఫోన్ నెంబర్ల మార్పు

Author
Posted By HINDUSTAN
| 01 Jan 2023, 11:04 AM | తెలంగాణ


రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా అధికారులతో పాటుగా ఆదిలాబాద్ సబ్ డివిజన్, ఉట్నూర్ సబ్ డివిజనల్ లోని పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు మార్పు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.



గతంలో పోలీసు అధికారుల వద్ద ఉన్న అధికారిక నంబర్లు ఇకపై పనిచేయవు, ఇట్టి విషయాన్ని ప్రజలు గమనించగలరని సూచించారు.  సోమవారం తేదీ 02-01-2023 నుండి కింద తెలుపబడిన కొత్త అధికారిక ఫోన్ నెంబర్లలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.



ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ. :  8712659900



అదనపు ఎస్పీ పరిపాలన :  8712659901



ఆదిలాబాద్ డి.ఎస్.పి. : 8712659914



ఉట్నూర్ డి.ఎస్.పి : 8712659935



స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ :  8712659904, సబ్ ఇన్స్పెక్టర్ :  8712659905



సిసిఎస్ సిఐ  :   8712659965



అదిలాబాద్ సబ్ డివిజన్





ఉట్నూర్ సబ్ డివిజన్




  • 1) ఇచ్చోడ సిఐ : 8712659936


  • 2) ఉట్నూర్ సీఐ : 8712659937


  • 3) నార్నూర్ సీఐ : 8712659938


  • 4) ఉట్నూర్ ఎస్సై : 8712659939


  • 5) ఉట్నూర్ ఎస్సై -2 :8712659940


  • 6) ఇంద్రవెల్లి ఎస్ఐ : 8712659941


  • 7) నార్నూర్ ఎస్సై : 8712659942


  • 8) గాదిగూడ ఎస్ఐ : 8712659943


  • 9) ఇచ్చోడ ఎస్సై : 8712659944


  • 10) ఇచ్చోడ ఎస్సై -2 : 8712659945


  • 11) గుడిహత్నూర్ ఎస్సై : 8712659946


  • 12) నేరడిగొండ ఎస్సై : 8712659947


  • 13) సిరికొండ ఎస్సై : 8712659948



డిసిఆర్బి ఇన్స్పెక్టర్ : 8712659951



షీ టీం : 8712659953



ఎస్పీ పిఆర్ఓ : 8712659971



డిస్టిక్ వాట్సాప్ నెంబర్ : 8712659973