Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ముత్యం పేటలో గంజాయి మొక్కలు

Author
Posted By HINDUSTAN
| 04 Nov 2022, 12:13 PM | తాజా సమాచారం



రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : ఆదిలాబాద్ జిల్లా  సిరికొండ మండలం ముత్యంపేట్ గ్రామ శివారులో అంతరపంట  సాగు చేస్తున్న గంజాయిని మొక్కల ను గుర్తించి ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు పోలీసులు శుక్రవారం రోజు  స్వాధీనం చేసుకున్నారు.
19 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి, కేసు నమోదు చేశారు.



ఇవి కూడా చదవండి