Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రాజా సింగ్ అరెస్ట్.... నిరసనగా మార్కెట్... హిందు నాయకుల అరెస్ట్

Author
Posted By HINDUSTAN
| 29 Aug 2022, 03:16 AM | తాజా సమాచారం


రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ జిల్లా : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ కు నిరసనగా మార్కెట్ బంద్ కు పిలుపునిచ్చిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా ఎలాంటి అవాంచనియా ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.