Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన  జిల్లా ఎస్పీ

Author
Posted By HINDUSTAN
| 18 Mar 2022, 08:51 AM | ఆధ్యాత్మికత


  🔶 ఘనంగా హోలీ సంబురాలు జరుపుకున్న జిల్లా పోలీసులు....



🔶 సురక్షితమైన రంగులతో తగు జాగ్రత్తలు తీసుకొని హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచన....



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శుక్రవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా పోలీసులతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు, పరేడ్ మైదానం నుండి సాయుధ పోలీసులు బ్యాండ్ మేళాలతో ఎస్పి క్యాంప్ కార్యాలయానికి చేరుకొని వేడుకలు జరుపుకున్నారు, అనంతరం ఎస్పీ తో కలిసి ఆనందోత్సవాల నృత్యాలు చేస్తూ సందడి చేశారు.


ఇవి కూడా చదవండి




అనంతరం జిల్లా పోలీసులకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు అందించారు. తదుపరి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కుటుంబ సమేతంగా వచ్చి వారికి వారి కుటుంబానికి హోలీ శుభాకాంక్షలు తెలియ జేసీ మిఠాయిలు అందిపుచ్చుకున్నారు. ఈ సంబరాల్లో అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాస రావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐలు పి సురేందర్, ఆర్ ఐ లు డి వెంకటి, జి వేణు, శ్రీ పాల్, వంశీకృష్ణ,సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.