Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

MLC RESULTS : తెరాస అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం

Author
Posted By HINDUSTAN
| 14 Dec 2021, 05:17 AM | నిర్మల్




భారీ మెజారిటీతో గెలుపు



తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ భారీ మెజారిటీతో గెలుపొందారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో పెందుర్ పుష్ప రాణి పై 742 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 862 ఓట్లు నమోదు కాగా అందులో 45 ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. దండే విఠల్ కు 742 , పుష్పరానికి 75 ఓట్లు పడ్డాయి.


ఇవి కూడా చదవండి




Total Votes -862
Valied Votes - 817
In valied votes -45



Dande Vittal - 742
Pusparani - 75