Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

100 ఏళ్ళ వయసులో ఉత్సహంగా వ్యాక్సిన్

Author
Posted By HINDUSTAN
| 07 Dec 2021, 02:28 PM | హెల్త్ న్యూస్



ఇచ్చోడ , రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని జామిడి గ్రామానికి చెందిన 100 ఏళ్ళ వయసు కలిగిన గవుబాయి అనే వృద్ధురాలు కవిడ్ వ్యాక్సిన్ ను వైద్యాధికారి ఆకుదరి సాగర్ , మరియు ఎంపిడిఓ రామ్ ప్రసాద్ సమక్షంలో ఉత్సాహంగా తీసుకుంది. ఈ వాక్సినేషన్ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుభాష్ హారన్ , పంచాయతీ సెక్రటరీ జ్ఞానేశ్వర్ , ఏఎన్ఎం కమల తదితరులు పాల్గొన్నారు.



వ్యాక్సిన్ తీసుకుంటున్న 100 ఏళ్ల వృద్ధురాలు

ఇవి కూడా చదవండి