Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బుల్లెటి బండెక్కి వచ్చేస్తావా పాట పై నర్స్ డాన్స్....

Author
Posted By HINDUSTAN
| 21 Aug 2021, 05:19 PM | హైదరాబాద్


మంచిర్యాల జిల్లా పెళ్లి కూతురు డాన్స్ ఫెమస్ తో నర్స్ కూడా అదే బాటలో ....



కానీ అధికారుల నుండి ఊహించని ట్విస్ట్ ....



బుల్లెట్ బండెక్కి వచ్చేస్తవా ..... ప్రభుత్వ ఆసుపత్రిలో స్టెప్పులేస్తున్నా నర్సు


రిపబ్లిక్ హిందూస్థాన్ :



రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళ పల్లి పి హెచ్ సి లో… బుల్లెట్ బండి పాట పై ఆస్పత్రి ప్రాంగణం లో నృత్యం…


ఇవి కూడా చదవండి


https://youtu.be/w12rpLOE2g0


కలెక్టరు సిరియస్… విచారణకు ఆదేశం..



మెమో జారీ చేసిన జిల్లా వైద్యాధికారి సుమన్ రావు.



విచారణ అనంతరం చర్యలు…



ఇది ఇలా ఉండగా.. నర్సు డాన్స్ కు నెటిజన్లు ప్రశంసలు ఇవ్వగా.. మరికొందరు ఆస్పత్రిలో ఈ డాన్సులు ఏంటని విమర్శల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయ్ భాస్కర్ విచారణకు ఆదేశించారు.