Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి....

Author
Posted By HINDUSTAN
| 21 Aug 2021, 04:17 PM | హైదరాబాద్


రిపబ్లిక్ హిందూస్థాన్,ఇచ్చొడా : ఇచ్చోడా మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి ఏ.సాగర్ సాత్ నెంబర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కాలనీల్లో తిరుగుతూ ఇంటిపరిసరాల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలని అన్నారు.



ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తున్న దృశ్యం.


మరియు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించారు.

ఇవి కూడా చదవండి





పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వ ఉండకుండా చూడాలన్నారు.