రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
నూతన సంవత్సరం 2024 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సేవా పథకాలలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 23 మంది పోలీసు సిబ్బందికి వివిధ పథకాలు లభించడం జరిగింది.
పథకాలు పొందిన సిబ్బందికి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
పథకాలను పొందిన సిబ్బంది వివరాలు.
మహోన్నత సేవ పథకం
1) ఎస్ ప్రేమ్ సింగ్ HC డిసిఆర్బి.
ఉత్తమ సేవా పథకం
1) షేక్ వాజిద్ అలీ HC ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్.
సేవా పథకం
1) మహమ్మద్ అరుణ్ అలీ, ఏఎస్ఐ ట్రాఫిక్.
2) రాథోడ్ గోపీచంద్, ఏఆర్ఎస్ఐ, ఏ ఆర్ హెడ్ కోటర్స్.
3) షేక్ రసూల్,ఏఆర్ఎస్ఐ, ఏ ఆర్ హెడ్ కోటర్స్.
4) ఎస్ వెంకటి,ఏఆర్ఎస్ఐ, ఏ ఆర్ హెడ్ కోటర్స్.
5) అబ్దుల్ రౌఫ్, HC, తాంసి పోలీస్ స్టేషన్.
6) జి ప్రేమ్ సింగ్, HC, ఇచ్చోడ పోలీస్ స్టేషన్.
7) డి వెంకటి, PC, తలమడుగు పోలీస్ స్టేషన్.
8) కే భీమ్రావు, PC, తాంసి పోలీస్ స్టేషన్.
9) కే కిషన్ రావు, AR PC, ఏ ఆర్ హెడ్ కోటర్స్.
10) జి ఆశన్న, PC, అదిలాబాద్ టు టౌన్.
11) ఎల్ దినేష్,AR PC, ఏ ఆర్ హెడ్ కోటర్స్.
12) ఎన్ అరవింద్,AR PC, ఏ ఆర్ హెడ్ కోటర్స్.
13) జి వడ్డే ఉదయ్ కుమార్, ఎస్సై ఆదిలాబాద్ వన్ టౌన్.
14) జె భూమయ్య,ఏఎస్ఐ, ఇచ్చోడా పోలీస్ స్టేషన్.
15) రాథోడ్ ప్రకాష్,ఏఎస్ఐ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.
16) మహమ్మద్ అబ్దుల్ అజిజ్,ఏఎస్ఐ, ఉట్నూర్ పోలీస్ స్టేషన్.
17) రాథోడ్ ధారాసింగ్,ఏఎస్ఐ, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్.
18) బి ఉత్తం,ఏఎస్ఐ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.
19) జె సవిత, ఉమెన్ ఏఎస్ఐ, మావల పోలీస్ స్టేషన్.
20) ఎల్ దినకర్,ఏఆర్ఎస్ఐ, ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్.
21) పి సంజీవ్,HC, ఆదిలాబాద్ టు టౌన్.
Recent Comments