రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
నిర్మల్ జిల్లా మహబూబ్ ఘాట్ వాంకిడి రోడ్డు జాతీయ రహదారి పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగతాప్ నాందేవ్ మృతి మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ముఖ్రా గ్రామానికి చెందిన ఇద్దరిలో ఒకరు మృతి చెందగా గాయపడిన యువకుడు శ్రీకాంత్ మెండెల్ కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంబంధించింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాంత్ కూడా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం.

Recent Comments