ePaper
Saturday, March 14, 2026
📄 ePaper

బజార్హత్నూర్ పోలీసుల ఔదార్యం… తెగిన కల్వర్ట్ కు మరమ్మత్తులు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, బజార్ హత్నూర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని డేడ్రా మరియు మాంకాపూర్ గ్రామాల మధ్య అప్రోచ్ రోడ్ పై  ఉన్న కలర్వ్ట్  కొట్టుకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న బజార్ హత్నూర్ ఎస్సై కోతకు గురైన కల్వర్టును జేసిబిల సహాయంతో మరమ్మత్తులు చేసి రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టారు. పోలీసులు చేసిన పని ఆ గ్రామాలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!