రిపబ్లిక్ హిందుస్థాన్ : మోడీ ప్రభుత్వం రైతులకు విడుతల వారీగా అందిస్తున్న పీఎం కిసాన్ సహాయనిధి మీ అకౌంట్ లో జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ- కెవైసీ చేసుకోవాలి.
మీ సేవా, ఈ సేవా, లేదా ఆన్లైన్ సెంటర్లలో చేసుకోవచ్చు.
అదే విధంగా స్మార్ట్ ఫోన్ ఉన్న వారు ఈ క్రింది లింక్ పై క్లిక్ https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx చేసి మీ ఈ కెవైసీ ను పూర్తి చేసుకోవచచ్చు. ఈ కేవైసీ కి చివరి తేదీ ఈ నెల 31 తేదీ వరకు ఉంటుంది.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments