Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ: మంగళవారం రోజు నర్సాపూర్ సెక్టార్ “తల్లిపాల వారోత్స వాలు’ నిర్వహించారు. ఇందులో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి గర్భిణీ స్త్రీలకు వివరించారు. ఈ సందర్భంగా ఎ సి.డి.పి.వో . జి. వినూత్న మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు మొదటి టీకాలాగ పని చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో, సూపర్ వైటర్ జె. విమల, మెడికల్ ఆఫీసర్ హిమబిందు , హెల్త్ సూంపర్ వైజర్ రాజేశ్వరి, బాక్ కో ఆర్డినేటర్ శివాజీ, పని జానియర్ అసిస్టెంట్ అవినాశ్ మరియు సెక్టార్ అంగన్వాడి వీచడ్లు పాల్గొన్నారు.
Recent Comments