ధర్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనుల పర్యటన
నిజామబాద్ జిల్లా ధర్పల్లి మండలం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
రిపబ్లిక్ హిందూస్థాన్, నిజామాబాద్: అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి తో పాటు అరికేల నర్సారెడ్డి, ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జెసిబి సీను, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మత్యా నాయక్, లోక్కిడి రాములు, సీతయపేట మాజీ సర్పంచ్ లోక్కిడి విజయ, సితాయి పేట ఆశన్న, హోన్నాజిపెట్ మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, దమ్మన్నపేట మాజీ సర్పంచ్ కొండ శేఖర్, రామడుగు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనంద్, కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ గ్రామాల మాజీ సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ధర్పల్లి మండల్ మద్దూల్ ప్రాంతంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు
ధర్పల్లి మండలంలో
సితాయి పేట్ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా ఎంచుకొని ఇందిరమ్మ ఇళ్ల కింద సాంక్షన్ అయిన 118 ఇళ్ల నిర్మాణా న్ని పరిశీలించి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ప్రతి స్కీంను మొదటగా ఈ గ్రామానికి సాంక్షన్ చేసి తర్వాత ప్రతి గ్రామానికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించే విధంగా కృషి చేయాలని తలచిన మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సితాయీపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన సిసి రోడ్ల పనులకు స్కూల్ పనులకు పూజ నిర్వహించారు
మద్దుల్ తాండ గ్రామపంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవం చేసి
వాడి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి, హొన్నాజిపేట్ లో సిసి రోడ్, ఇంటర్నల్ సిసి రోడ్లు, ఎన్ఆర్ఈజిఏస్ పనులకు ప్రారంభోత్సవాలు
కొట్టల్ పల్లి లో సిసి రోడ్లు, నడిమితండా లో బీటీ రోడ్ పనులకు శ్రీకారం చుట్టారు
అనంతరం జగదాంబ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి స్కీంను ముందటికి తీసుకెళ్తామని ఐదేళ్ల వరకు ప్రభుత్వం ఉంటుంది అన్ని పనులు చేసి ఇస్తాం లేకపోతే ఎందుకు చేయలేదు వివరిస్తాం అని అన్నారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments