రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు అర్ఫత్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో.. మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహ్సిన్ పటేల్ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి… ముస్లింల కు 12% రిజర్వేషన్ ల గురించి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మోసిన్ పటేల్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ వాగ్దానం ఇవ్వడం జరిగింది.. కానీ నేటికీ కూడా 12 శాతం రిజర్వేషన్ ఈ ప్రభుత్వ నోటిఫికేషన్ లో అమలులోకి రాకపోవడం బాధాకరమని, యూత్ కాంగ్రెస్ మరియు మైనారిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో 24 గంటల నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందని మోసిన్ పటేల్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ అన్నూ భాయ్ ఔర్ రసూల్ ఖాన్ అజ్ జుఫ్నౌద్ ఖాన్ కరీం,తది తరులు పాల్గొన్నారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments