Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ.. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండలో టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. టీచర్ స్థానాలకు ఇవాళ సాయంత్రం, పట్టభద్రుల ఎమ్మెల్సీలకు 2 రోజుల వరకు కౌంటింగ్ జరుగుతుంది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments