Wednesday, October 15, 2025

ఇచ్చోడ : ఘో*ర రోడ్డు ప్రమాదం…. పలువురికి గాయాలు… పశువులు మృ*తి

ఇచ్చోడ మండలం ఇస్లాంపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా ఈ ప్రమాదంలో పశువులు కూడా మృతి చెందాయి. ఓ ట్యాంకర్ బోల్తాపడింది. ఆర్టీసీ బస్సుకు కూడా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Thank you for reading this post, don't forget to subscribe!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!