—-కాంగ్రెస్ పార్టీ లో పలువురి చేరిక
Thank you for reading this post, don't forget to subscribe!ఈ రోజు ఖానాపూర్ నియోజవర్గం పరిధిలో పెంబి మండలంలోని పలు గ్రామాలు తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు.ప్రధానంగా రోడ్డు, భూమి సమస్యల పై పోరాటం చేద్దాం అన్ని పిలుపునిచ్చారు. ఆనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐదు గ్రామపంచాయతీ లలో గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. అందులో
1) జాంగు గూడ
2) సెట్ పల్లి (కోలాం గూడ )
3) కోసిగుట్ట
4) యపల్ గూడ
5) రాం నగర్ ( అల్లిగుడ)
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు అటవీ హక్కు పత్రాలు, ఇందిరమ్మ ఇల్లు ,SC,ఎస్టీ సబ్ ప్లాన్, రేషన్ కార్డులు, పించన్లు, పీజు రియంబరమెంట్స్ , ఇందిరా జల ప్రభ ,ఉచిత విద్య,ఉచిత విద్యుత్ , ఎక్క కాలంలో లక్ష రుణ మాఫీ, చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మనమందరం కలిసి బలోపేతం చేద్దాం అన్ని కోరారు…వారి వెంట స్వప్నిల్ రెడ్డి పెంబీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,శంకర్ అన్న, నిఖిల్ యాదవ్,బానోత్ వాసంత్ రావు,గంగాధర్,ఆత్రం రాహుల్ సర్పంచ్,కూడమేత మధు,ఆత్రం వసంత్ రావు,వేడెమ్మ శేఖర్, తెలంగ్ రావు, ఆత్రం శ్యంరావ్ , గున్వాంత్,మెస్రం నగేష్,జ్ఞానేశ్వర్, ప్రవీణ్,కోసెరావ్, రమేష్, పవర్ రాజు నాయక్, తదితరులు కార్యకర్తలు ఉన్నారు..
Recent Comments