రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఇచ్చోడ మండలం లోని ఆదివాసీ నిరుద్యోగ యువత రానున్న పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లో సన్నద్ధం కావడానికి ఆదివాసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఫ్రీ కానిస్టేబుల్ ట్రైనింగ్ కొరకు స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఇచ్చోడా పోలీసు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నేల 21.03.2022 తేదీ నుండి స్థానిక పోలీసుల ఆధ్వర్యం లో జరగబోయే ఫ్రీ కానిస్టేబుల్ ట్రైనింగ్ కొరకు స్క్రీన్ టెస్ట్ (అర్హత పరిక్షా)ను తేది 16.03.2022 రోజున సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఇచ్చోడ లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో నిర్వహించబడుతుందని తెలిపారు.ద ఆసక్తి గల నిరుద్యోగ ఆదివాసీ అభ్యర్థులు తేది 15.03.2022 మద్యాహ్నం 12 గంటల లోపు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.
దరఖాస్తూ తో పాటు ఎస్సేస్సి మేమో జిరాక్స్,
, ఇంటర్ మేమో జిరాక్స్, కుల ద్రువీ కరణ పత్రము, మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ఆదార్ కార్డ్ జిరాక్స్ జతచేయాలనీ తెలిపారు. పూర్తి వివరాల కొరకు 9440795015, 7901120397 సంప్రదించల్సిందింగా తెలిపారు.
ఆదివాసీ నిరుద్యోగ అభ్యర్థులకు ఫ్రీ కానిస్టేబుల్ ట్రైనింగ్ కొరకు స్క్రీన్ టెస్ట్
Thank you for reading this post, don't forget to subscribe!
RELATED ARTICLES


Recent Comments