Friday, June 13, 2025

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ..

*స్మితా సబర్వాల్ పరిస్థితి ఏంటంటే..?*

*డా.శశాంక – రంగారెడ్డి కలెక్టర్‌, అహ్మద్‌ నదీమ్‌ – ప్లానింగ్‌*

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఇప్పటికే పలువురు అధికారులకు ప్రమోషన్లు, కీలక శాఖలు కేటాయించిన రేవంత్ సర్కార్.. తాజాగా 26 మంది IASలను బదిలీ చేసింది.

బదిలీ అయ్యింది వీరే..

డా.శశాంక – రంగారెడ్డి కలెక్టర్‌, అహ్మద్‌ నదీమ్‌ – ప్లానింగ్‌

మహేష్‌దత్‌ ఎక్కా – మైన్స్‌ అండ్‌ జియాలజీ

రాహుల్ బొజ్జా – సెక్రటరీ ఇరిగేషన్‌, హరిచందన – నల్లగొండ కలెక్టర్‌

డా.ఎ.శరత్‌ – ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ

స్మితా సబర్వాల్‌ – ఫైనాన్స్ కమిషన్‌ మెంబర్ సెక్రటరీ

డి.దివ్య – ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌, డైరెక్టర్‌ మున్సిపల్‌

భారతీ హోళికేరి – డైరెక్టర్‌ ఆర్కియాలజీ, వి.క్రాంతి – సంగారెడ్డి కలెక్టర్‌

అద్వైత్‌కుమార్‌సింగ్‌ – మహబూబాబాద్‌ కలెక్టర్‌

కృష్ణ ఆదిత్య – కార్మికశాఖ డైరెక్టర్‌, చిట్టెం లక్ష్మి – టీఎస్‌ డెయిరీ ఎండీ

అయేషా మస్రత్‌ ఖానమ్‌ – మైనార్టీస్‌ సెక్రటరీ

ఎస్‌.సంగీత – సీఎంవో జాయింట్‌ సెక్రటరీ

బి.ఎం. సంతోష్‌ – జోగులాంబగద్వాల కలెక్టర్‌

అభిలాష అభినవ్‌ – జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌

పి.ఖదీరవన్‌ – అడిషనల్‌ కలెక్టర్‌ హైదరాబాద్ లోకల్‌ బాడీస్‌

బి.వెంకటేశం – బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ(FAC)

సందీప్‌కుమార్‌ సుల్తానియా – గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి

జ్యోతిబుద్ధప్రకాష్‌ – పర్యావరణం మెంబర్‌ సెక్రటరీ

ఎం.రఘునందన్‌రావు – జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

ఎం.ప్రశాంతి – ఆయుష్‌ డైరెక్టర్‌, ఆర్‌.వి.కర్ణన్‌ – TSMS IDC ఎండీ

డి.కృష్ణభాస్కర్‌ – ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ సెక్రటరీ

ఎం.హరిత – జాయింట్‌ సెక్రటరీ కోఆపరేటివ్‌.. కేపీ


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి