ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

అగ్నిఆహుతైన హరితహారం చెట్లు –
లక్షల ప్రజాధనం అగ్గిపాలు ….

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్,గుడిహత్నూర్ : మండల కేంద్రం లోని ఏ్స్ రోడ్ నుండి మన్కపూర్ వెళ్లే దారిలో  రోడ్డు కు ఇరువైపులా నాటిని చెట్ల మొక్కలు  అగ్నికి ఆహతి అయ్యాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో లక్షలు ఖర్చు చేసి హరితహారం పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన విషయం విధితమే. కానీ కొందరి నిర్లక్ష్యం వాళ్ళ ఇలా  బుగ్గిపాలు అయ్యి అబాసుపాలవుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!