రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : దేశంలో రోజురోజుకు అంతరించి పోతున్న అడవులను సంరక్షించడం మన అందరి బాధ్యత గా భావించాలని ఇచ్చోడ ఫారెస్ట్ బర్నోదా పిలుపునిచ్చారు. శుక్రవారం ఇచ్చోడ అటవీ శాఖ కార్యాలయంలో జరిగిన డివిజన్ స్థాయి సమావేశంలో అటవీశాఖ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజ వనరులను కాపాడుకునే సామాజిక బాధ్యత , అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని అన్నారు.

ప్రతి ఒక్కరు తమ తమ తమ తమ బాధ్యతలను గుర్తించి పని చేయాలి అన్నారు. ఈ సమావేశంలో సిబ్బంది సత్య నారాయణ , జయ పాండురంగ, గణేష్, అన్ని రేంజ్ లకు చెందిన ఎఫ్ఎస్ఓ లు మరియు డిప్యూటీ ఆర్ ఓ లు ఎఫ్ భిఓ లు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments