రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలం సాత్ నెంబర్ గ్రామంలో రాథోడ్ గోపాల్ అనే రైతుకు చెందిన లక్షన్నర రూపాయలు విలువ చేసే 7 మేకలు , 2 ఆవులు ఆకస్మికంగా మృతి చెందాయి. కూతురు పెండ్లి కోసం రూపాయి రూపాయి కుడబెట్టుకుని పోషించుకుంటున్న పశువులు ఒక్కసారిగా మృతిచెందడంతో ఆ రైతు కంటతడి పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం అధికారులు నష్టపరిహారం ఇచ్చి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటూన్నాడు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments