ePaper
Friday, May 1, 2026
📄 ePaper

షేవింగ్‌కు వచ్చిన యువకుడి గొంతు కోసేసిన సెలూన్ షాప్ ఓనర్

📰 Generate e-Paper Clip

సెలూన్ షాప్ ఓనర్ ను కొట్టి చంపినా మృతుని బంధువులు

రిపబ్లిక్ హిందుస్థాన్, వేబ్ డెస్క్ : మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలుక బోధిది గ్రామంలో జరిగిన హత్యాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓ సెలూన్ షాప్ లో గడ్డం గీయించుకునేందుకు వచ్చిన యువకుడిని సెలూన్ నిర్వాహకుడు సెలూన్ కత్తితో గడ్డం గిస్తున్నట్లు నటించి గొంతు కోసి నరికి చంపగా, ప్రతీకారంగా ఆ యువకుడి బంధువులు సెలూన్ నిర్వాహకుడిని చితకబాది చంపేసిన ఘటన జరిగింది. ఈ ఘటన నాందేడ్ జిల్లాలోని బోధిడి లో చోటుచేసుకుంది. కిన్వాట్ తాలుక బోధిడి గ్రామంలో అనిల్ షిండేకి సెలూన్ ఉంది. సాయంత్రం గ్రామానికి చెందిన వెంకట్ దేవకర్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ సెలూన్‌లో షేవింగ్ చేసుకునేందుకు వచ్చాడు. గడ్డం గిస్తున్నట్లు నటించిన అనిల్ షిండే యువకుడి పీక కోసి చంపేశాడు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఉండడంతో పోలీసులు భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!
https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88