అక్రమ సంబంధం కోసం బాలికను అడ్డు తొలగించారా..?
మచిలీపట్నం ఈడేపల్లిలో నివాసం ఉంటున్న గాంజాల పద్మ ఒంటరి మహిళ. ఆమెకు సుమారు 13 సంవత్సరాలు కలిగిన బాలిక పేరు గంజాల జూలీ. భర్త లేకపోవడం వలన జూలీ తల్లికి మరొకరితో అక్రమ సంబంధం ఉన్నట్లుగా స్థానికులు మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.
ఈరోజు ఉదయం జూలీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. బాలిక పడుకునే మంచం మీద సిగిరెట్ పొడి పడి ఉండటం వలన ఘటనకు ముందు తల్లితో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తి అక్కడే ఉన్నట్లుగా నిర్దారణ అవుతుంది. తల్లీ ప్రియుడు కలిసి హత్య చేసి ఉరి వేశారా ? లేక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Recent Comments