Wednesday, October 15, 2025

కోవిడ్ వ్యాక్సిన్ పై కళజాత బృందం చే అవగాహన

రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో కామగిరి గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ పై కళాజాత బృందంచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Thank you for reading this post, don't forget to subscribe!

కరోన వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలను , సందేహాలను కళా ప్రదర్శన ద్వారా నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తొడ సం భీమ్రావు ఉప సర్పంచ్ కడదారపు సుజాత, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి దేవత గ్రామస్తులు, కళాజాత బృందం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!