Thank you for reading this post, don't forget to subscribe!
ఈరోజు షాహీన్ సుల్తానా డి. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. Gov.PP( పబ్లిక్ ప్రాసిక్యూటర్ ) ఆదిలాబాద్ జిల్లా. ఐ/సీ ఎం.నవీన్, ఏపీపీ నుంచి బాధ్యతలు స్వీకరించారు.. గతంలో ఈ.కిరణ్ కుమార్ రెడ్డి మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. పీపీలు ఎం.రమణారెడ్డి, వి.సంజయ్, ఎం.మధుకర్ లైజన్ అధికారులు సయ్యద్ తాజుద్దీన్, గంగాసింగ్, జి.పాండ్రి, జె.ఈశ్వర్‌సింగ్, జి.రాగవీంద్రరావు తదితరులు ఆమెకు స్వాగతం పలికారు.


Recent Comments