రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలానికి కి కూలి పనిచేయడానికి వచ్చి అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధుడి అంత్యక్రియలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో “మానవ సేవే మాధవ సేవ సమితి ” అదిలాబాద్ ఆధ్వర్యంలో తిరుపేల్లి స్మశాన వాటికలో నిర్వహించారు.
మహారాష్ట్ర కు చెందిన వలస కూలి అయిన లోకండే మీరాబాయి భర్త పేరు కాశీనాథ్ 80 సంవత్సరములు వయస్సు ఉంటుంది. కోసం కూలి పని చేసుకోవడానికి గత సంవత్సరం వీరు నాందేడ్ జిల్లా తాలూకా కిన్వాట్ పార్దిఖు గ్రామం నుండి భీం పూర్ మండలం పేద హార్లీ గ్రామానికి వచ్చి కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఈ నెల 01.06.2022 రోజున కాశినాథ్ అనారోగ్యంతో బాధపడంతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వచ్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం రొజు కాశినాథ్ మృతి చెందాడు.
ఆర్థిక పరిస్థితి బాగా లేనందున మహారాష్ట్రకు తీసుకపో లేక స్తోమత లేక దాతల సహాయం గురించి ఎదురు చూస్తుండగా ఎవరు ముందుకు రాకపోవడం తో మానవ సేవే మాధవ సేవ సమితి కి సమాచారం అందించారు. స్పందించిన సేవా సభ్యులు ఆదిలాబాద్ తిరుపేల్లి స్మశానవాటికలో వారి కుటుంబ సభ్యులతోని వాళ్ల సాంప్రదాయ ప్రకారం గా అంతక్రియలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో మానవ సేవే మాధవ సేవ సమితి సభ్యులు చౌహాన్ శశికళ, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ , ఏఎస్సై గాలి రాఘవేందర్
మానవ సేవే మాధవ సేవ సమితి ” ఆధ్వర్యంలో వృద్ధుడి అంత్యక్రియలు
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments