ఆశ్రమ పాఠశాల పక్కనే జంతు కళేబరాల పాడేస్తున్న వైనం…
అదిలాబాద్ : ఇచ్చోడ మండలంలోని బాలికల ఆశ్రమ పాఠశాల సమీపంలోని వాగులో పెద్దమొత్తంలో జంతు కళేబరాలు పాడేయడంతో అక్కడి ప్రదేశంలో కంపు కొడుతుంది. ఇచ్చోడ నుండి సంచుల్లో పాఠశాల కు అనుకుని ఉన్న బ్రిడ్జి వద్ద చెత్త తో పాటు కుళ్లిపోయిన జంతువుల వ్యర్థాలను ఇక్కడ పడేయడంతో పాఠశాలలో పాటు రోడ్డు పై ప్రయాణం చేసేవారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్దీటుకున్నిi పై దృష్టి సారించి ఇక్కడ నుండి చెత్తను తొలగించాలని కోరుతున్నారు.

అయితె కొన్ని రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.



Recent Comments