ఆదిలాబాద్: బోథ్ మండలం కొత్తపల్లి గ్రామం కి చెందిన మాడవి జల్లు (60) సం,, ఇచ్చోడ బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు అయితే నిన్న రాత్రి ఆకస్మాత్తుగా చనిపోయారు మృత దేహం నీ పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ఆసుపత్రి కి తీసుకొని వచ్చారు మృతునికి ఎవరు రాకపోవడం తో మృతదేహం ను ఇచ్చోడ కి చెందిన రిపోటర్ కొత్తూరు లక్ష్మణ్ మానవత దృకథం తో మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ కి మరియు తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొడప నగేష్ మరియు ఇచ్చోడ మండల వైస్ ఎంపీపీ కోడప జైలజ (జాక్) కి సమాచారం అందించారు ఈ రోజు వారు వచ్చి దగ్గర ఉంది మృత దేహం పోస్ట్ మార్టం చేయించి మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సహకారం తో అంత్యక్రియలు పూర్తి చేసారు ఈ కార్యక్రమం లో జెసిబి యజమాని జ్ఞానేశ్వర్,మరియు కొత్తూరు లక్ష్మణ్, అన్నేల లక్ష్మణ్,పెండం ప్రవీణ్ మరియు మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
Recent Comments