epaper
Thursday, January 22, 2026

తాటి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగిన మంటలు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : తాటి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో సంభవించింది. జిల్లాలోని తాంసీలో ఓ పొలంలోని తాటిచెట్టుపై పిడుగు పడి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా జిల్లాలో పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!