తెలంగాణ : వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. దేశాలు వేరైనప్పటికీ సరిహద్దులు దాటి తమ ప్రేమను గెలిపించుకునేందుకు , గెలిచుకునేందుకు కాశీబుగ్గకు చెందిన సుప్రియ- అమెరికాకు చెందిన గ్రాండ్‌ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఈ నూతన జంటను జిల్లాలోని పలువురు ప్రజా ప్రతినిధులు ఆశీర్వదించారు. కాగా సుప్రియ అమెరికాలో గత కొన్ని ఏళ్లుగా జాబ్ చేస్తూ.. స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Thank you for reading this post, don't forget to subscribe!Warangal: అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకున్న వరంగల్ అమ్మాయి (వీడియో)
Previous article
- Advertisment -
Recent Comments