అదిలాబాద్ : ప్రమోషన్ పొంది అదిలాబాద్ ఆర్డబ్లూఎస్ ఎస్ఈ గా బాధ్యతలు చేపట్టిన శ్రావణ్ కుమార్ ను మాజీ సర్పంచ్ లు సుభాష్ రాథోడ్ , జలంధర్ తో పాటు కాంట్రాక్టర్ కేంద్రే తులసి దాస్ లు శుభాకాంక్షలు . ఈ సందర్భంగా ఆయనకు బొకే అందించి శాలువాతో సన్మానించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments