– ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.*
*మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. దర్యాప్తు.*
ఆదిలాబాద్ రెండవ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎడిపెల్లి గణేష్ తన నివాసం దగ్గర ఒక మహిళ ఇంటిలోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా మహిళ ఫిర్యాదు మేరకు స్థానిక మావల పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 115/24 తో 448,354(a),506 ఐపిసి కింద కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. కేసు విచారణ మావల పోలీస్ స్టేషన్ నందు జరుగుతుందని తెలిపారు. మహిళతో అసభ్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ గణేష్ పై శాఖపరమైన చర్యలకు రిపోర్ట్ ను పంపడం జరుగుతుందని తెలిపారు.
Recent Comments