Thank you for reading this post, don't forget to subscribe!
భారీ మెజారిటీతో గెలుపు
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ భారీ మెజారిటీతో గెలుపొందారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో పెందుర్ పుష్ప రాణి పై 742 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 862 ఓట్లు నమోదు కాగా అందులో 45 ఓట్లు చెల్లని ఓట్లు ఉన్నాయి. దండే విఠల్ కు 742 , పుష్పరానికి 75 ఓట్లు పడ్డాయి.
Total Votes -862 Valied Votes – 817 In valied votes -45
Recent Comments