ఇచ్చోడ,గుడిహత్నుర్,నేరడిగోండ,సిరికొండ మండలాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ప్రభుత్వం మరియు జిల్లా యస్ పి గారి ఆదేశాలనుసారం కొత్త సంవత్సర వేడుకల నిబంధనలు పాటించాలి.
- అందరూ తమ తమ ఇండ్లలోనే జరుపుకోవాలి,
- ఎవరు కూడా బహిరంగంగా మద్యం తాగడం కానీ మద్యం తాగి వాహనాలు నడపడం కానీ చెయ్యరాదు.
- గుంపులు గుంపులుగా చేరి కేక్ కట్టింగ్స్ చేయడం డీజే పెట్టి డ్యాన్సులు చేయడం నిషేదం.
- కరోనా ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున భౌతిక దూరం పాటించడం మాస్కులు ధరించాలి.
- నూతన సంవత్సర వేడుకలు ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవడం ఉత్తమం.
- మాస్కులు ధరించకుండా తిరిగితే రూ, 1000 జరిమానా .
- నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది .
ఇట్లు
రమేష్ బాబు, సీఐ.ఇచ్చోడ
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments