Tuesday, March 11, 2025

Adilabad: ఘోర రోడ్డు ప్రమాదం … ముగ్గురు డ్రైవర్లు మృతి

ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం జందాపూర్ వద్ద జరిగిన ప్రమాద సంఘటనలో  ఇద్దరు మరణించగా సంఘటన స్థలాన్ని ఉదయం జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన నందు ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్ మరియు అదనపు డ్రైవర్ సంఘటన స్థలంలోని మరణించడం జరిగింది. వారి వివరాలు 1)Pradeep sahu age:35
Driver(Died)
R/o Dhamtari district
Chattisgarh
2)Lochan sahu age:32
Extra driver(Died)
Madhya Pradesh.
బస్సు హైదరాబాద్ నుండి వయా నాగపూర్ జబల్పూర్ వెళ్లే సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ తో పాటుగా ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కే ఫణిదర్, జైనథ్ సీఐ డి సాయినాథ్, ఎం టి ఓ టి మురళి, ఎస్సైలు సయ్యద్ ముజాహిద్ లు ఉన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి