రిపబ్లిక్ హిందుస్థాన్ ,బోథ్: పేకాట ఆడుగు పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్సై కేంద్రే రవీందర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని శివారులో ప్రాంతంలో పేకాడుతా పేకాట ఆడుతున్నారని ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. వారి వద్ద నుండి రూ.3100/- నగదు స్వాధీనపరుచుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Recent Comments