శ్రీశ్రీశ్రీ జమదగ్ని మహర్షి రేణుక మాత కళ్యాణ మహోత్సవం
ఆదిలాబాద్ : పట్టణ కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో స్వస్థ శ్రీ వాసు నామ సంవత్సరం వైశాఖ మాస బహుళ తాది యా0 ఈ నెల 15 వ తేదీ గురువారం 12 .02 నిమిషాలకు జస్ట్ నక్షత్ర l కర్కట లగ్న సుముహూర్త నా అదిలాబాద్ పట్టణ ంలో రేణుక సాయి నగర్ కాలనీలో ఉన్న శ్రీ రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో శ్రీశ్రీశ్రీ జమదగ్ని మహర్షి రేణుకా మాత ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని ఈ కార్యక్రమము ఆదిలాబాద్ గీతా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు పంతులు నెమలికొండ బాలు శర్మ తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ముందుగా విగ్నేశ్వర పూజ. పుణ్యాహవాచనం. రక్షాబంధనం. రిత్విక వందనం. పంచగవ్య ప్రశానం. అష్ట కలశ స్థాపనం. అమ్మవారికి అభిషేకం. అమ్మవారి శాంతి కళ్యాణము. హారతి. మంత్రపుష్పం. తీర్థ ప్రసాదం. అన్నదాన కార్యక్రమము. జరుపబడుతుందని. అమ్మవారి కళ్యాణమునకు భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కాగలరని రేణుకా మాత ఎల్లమ్మ ఆలయ కమిటీ ఆదిలాబాద్ సభ్యులు కోరారు.
ఈనెల 15 న శ్రీ రేణుకా మాత ఎల్లమ్మ ఆలయ 15 వ వార్షికోత్సవ మహోత్సవము
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments