మంచిర్యాల జిల్లా : జన్నారం పోలీస్ స్టేషన్ లో అదనపు ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ (60) ఈరోజు తెల్లవారుజామున గుండెపోటు తో మృతి చెందారు. తానాజీ నాయక్ సొంత గ్రామం ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం ఏంద గ్రామం…
గుండెపోటుతో జన్నారం ఎస్ఐ మృతి
RELATED ARTICLES


Recent Comments